ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది..దాని కోసమే పుట్టినట్లుగా..!
ఒక పాటనో..ఒక పుస్తకాన్నో.. ఏదైనా గాని తీసుకోండి ఒక విషయం అల్ల ఒక్కోసారి మనసులో నిలిచిపోతుంది. That strikes our chord.దాని కోసమే ఆ ప్రత్యేక నిమిషం జీవితం లో కేటాయించబడిందా అనిపిస్తుంది.అది ఇంకొకళ్ళకి నచ్చవచ్చు..నచ్చకపోవచ్చు. కాని మనకి ఎక్కడో తగులుతుంది. కాని వాటినన్నిటిని మనం కూడా బయటకి చెప్పలేము. గాడ్ ఫాదర్ లో Don Corleone అంటాడు ఓ చోట..Each man has only one destiny.ఇతరుల ప్రభావం వల్లనో,వేగ నిర్ణయం వల్లనో యవ్వనం లో ఒక మనిషి తన జీవితానికి అతకని వృత్తి లోకి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు.అయితే కాలము,అనుభవం ..అతడిని సరి అయిన సమయం లో అతని జీవితం ఎందుకు సృజియించబడిందో దానిలోకి ప్రవేశపెడతాయి అంటాడు.ఆహా నిజంగా Mario Puzo భారతీయ వేదాంతాన్ని కూడా ఇంతలా అర్ధం చేసుకున్నావా అనిపిస్తుంది.
Nino పాత్ర అంటాడు..తాను కూడా God Father సైన్యం లో పనిచేయాలని అనుకుంటున్నానని..!" దానికి డాన్ అంటాడు....నీ హృదయం ఒక కళాకారునిది..నువ్వు అలాగే దానిలోనే కృషి చెయ్యి..ఏదో నాటికి తప్పక పైకివస్తావు.నా బంధువు అనో ..మిత్రుడనో నిన్ను నా Gang లో పెట్టాననుకో..ఏదో ఓ రోజు నా మనిషి చేతిలోనే అర్ధాంతరంగా చచ్చిపోతావు.Each man has only one destiny..అని దానిలో భాగం గానే అంటాడు.Click here
--KVVS Murthy

No comments:
Post a Comment