Wednesday, August 27, 2014

రచయితల ఇక్కట్లు...ఇలా ఉన్నాయి.




నేను ఈ మధ్య ఓ రచయిత మిత్రుని కలిసినపుడు మాటల్లో అడిగాను.పేరెందుకులే గాని ఆయన కొన్ని కవితా సంకలనాలు,కధా సంపుటాలు ప్రచురించిన వ్యక్తే.ఏ మాత్రమైనా గిట్టుబాటు అవుతుందా ..కనీసం రాసిన మేధో పరమైన కష్టానికైనా ఏమైనా ఉంటుందా అని అడిగితే..ఆయనన్న మాట ఆశ్చర్యపరిచింది.ప్రచురణకి అయిన డబ్బులు లలో సగం కూడా రావు.ఏ బుక్ సెల్లెర్స్ కో..బస్ స్టాండ్ లో పుస్తకాలకో కొన్ని కాపీలు ఇచ్చినా వాళ్ళు అమ్ముడు పోలేదని చెప్పి డబ్బులు ఎగ్గొడుతుంటారు.రాయల్టీలు ఇవ్వడం లో పెద్ద సంస్థలు కూడా మొహం చాటేస్తుంటాయి...అని వాపోయాడు. సాహసం చేసి ఎవరికి వాళ్ళు వేసుకున్నా మార్కెట్ చేసుకునే తెలివి ..ఓపిక చాలామందికుండవు అని ఆయన అభిప్రాయపడ్డాడు.Click here










No comments:

Post a Comment