Tuesday, August 26, 2014

సికిందర్ సినిమా పై నా రివ్యూ



సినిమా ఓ మాదిరిగా ఉంది.బోరు కొట్టలేదు.సమంత,సూర్య బాగా చేశారు.అయితే పాటలు ఇంకొంచెం బాగుంటే మంచి హిట్ సొంతం చేసుకునేదేమో.మాఫియా నేపధ్యం లో తీశారు.అక్కడక్కడ కొన్ని సర్ ప్రైజ్ లు కధలో వస్తుంటాయి.ముఖ్యంగా సూర్య నీళ్ళలో పడి చనిపోయాడనుకుంటాం..కాని అంగవికలాంగుని వేషం లో ప్రత్యక్షం అవడం లాంటివి. చివరలో ఆ కార్లు పెద్ద సంఖ్యలో చూపించి విలన్ మనుషుల్ని బురిడీ కొట్టించడం కాస్త నమ్మశక్యం కాని విషయమే.లింగు స్వామి గత చిత్రాల స్థాయిలో లేదనే చెప్పాలి.పాటలు కన్నా బ్యాక్ గ్రఒండ్ సంగీతం బాగున్నది.కెమెరా ఫరవాలేదు. Click here  









 

No comments:

Post a Comment