The God Father అనువాదం లో కొన్ని సరిగమలు-3
ఆ మధ్య ఒక మిత్రులు అడిగారు..గాడ్ ఫాదర్ తెలుగు సంక్షిప్తీకరణ ని చాలా చక్కగా చదువుతున్న పాఠకులు ఆయన.సంతోషమనిపించించింది.వెంటనే చెబుదామనుకున్నా అయితే Luca brasi పాత్ర మరణించిన తర్వాత చెపితేనే అనువాదం లోని పట్టు సడలకుండా ఉంటుందని ఆగాను.
Luca brasi పాత్ర గాడ్ ఫాదర్ కి చాలా ప్రధానమైన మనిషి.ముఖ్యంగా అతని power structure కి సంభందించి..! Luca వ్యక్తి పరంగా బలశాలి.మొరటు మనిషి.ఎవడికి భయపడే రకం కాదు.చావు ని ఆహ్వానించే పాత్ర.మరి అలాంటి భయంకరమైన వ్యక్తి ని గాడ్ ఫాదర్ ఎలా కంట్రోల్ లో పెట్టుకోగలిగాడు..నవల లో గాని..సినిమాలో గాని ఎందుకో అర్ధం కాలేదు.మీరు చెప్పమని కోరారు.ఇదిగో దాని కోసమే పోస్ట్..!
Luca brasi దగ్గరగా ఉన్నంత సేపు గాడ్ఫాదర్ కూడా నెర్వస్ గా ఫీలవుతాడు.అంటే దాన్ని బట్టి ఆ కేరక్టర్ ని అర్ధం చేసుకోవచ్చు.Luca ఒక మూఢ భక్తి లాంటిది పెంచుకుంటాడు.ఎంత భయంకరమైన మనిషికైనా ఏదో ఒక కోణం లో లొంగి పోయే స్వభావం ఉంటుంది.ఒక్కోసారి అది ప్రేమ కూడ కావచ్చు.ఎటువంటి కండిషన్స్ లేని హృదయం లోని ఆదరణ..!
Michael రెండు హత్యలు చేసిన తర్వాత సిసిలీ పంపించివేయబడతాడు.అక్కడ Filomena అనే వృద్దురాలు కలుస్తుంది.ఆమె గతం లో అమెరికా లో మంత్రసాని గా ఉంటుంది ఆసుపత్రి లో..ఆ సమయం లో ఒక కాంపు చేస్తుంది.ఆ బిడ్డ ఎవరో కాదు..ఈ Luca కి ఓ కాల్ గర్ల్ కి పుడుతుంది.తన ప్రియురాలి మీద అసహ్యం తో ఆ బిడ్డని ఒక ఫర్నెస్ లో వేసి చంపేయమంటాడు Luca. ఆమె మనసు అంగీకరించక గాడ్ ఫాదర్ కి తెలిజేస్తుంది.అతను ఈ బిడ్డని కాపాడటానికి ఏర్పాటు జేస్తాడు.అంతే కాదు గొప్ప frustration లో ఉండి Luca తన గొంతు ని ఒక గ్లాస్ తో కోసుకోవాలని జైలు లో ప్రయత్నిస్తాడు.అప్పుడు కూడా గాడ్ ఫాదర్ దాని నుంచి రక్షించి..జైలు నుంచి విడుదల అయ్యేలా చేస్తాడు.ఆ తర్వాత Luca brasi గాడ్ ఫాదర్ సైన్యం లో భాగమవుతాడు.
ఆ కృతజ్ఞత ఎప్పుడు అతనిలో ఉంటుంది.Solozzo ఇంకా Bruno తమతో కలవమని చెప్పినా గాడ్ ఫాదర్ కి హాని చేయడం నా వల్ల కాదంటాడు.ఆ తరువాత Luca హత్య చేయబడతాడు.
నవల చివరకి వచ్చే సమయం లో Michael తన తండ్రిని ఇదే విషయం అడిగినపుడు ఒక సైకలాజికల్ ట్విస్ట్ తో చెబుతాడు.అది మరి ఒకసారి చూద్దాము.Click here
Pl visit my other blog for the translation of The God Father at www.manabhadradri.blogspot.com

No comments:
Post a Comment