Monday, February 16, 2015

వినండి మీకు నచ్చుతుంది.అన్నట్టు వినోద్ ఖన్నా, సిమి గరేవాల్ కూడా చాలా అందంగా ఉన్నారు ..!



ఎప్పుడో 1974 లో వచ్చిన ఈ సినిమాలోని ఈ పాటని మహ్మద్ రఫీ,లతా మంగేష్కర్ ల యుగళం లో వింటుంటే ఎంత హాయిగా ఉంటుందో ఈనాటికి..!కళ్ళాణ్జీ ఆనంద్ జీ లు స్వరపర్చిన ఈ గీతం Haath ki Safai లోనిది.వినండి మీకు నచ్చుతుంది.అన్నట్టు వినోద్ ఖన్నా, సిమి గరేవాల్ కూడా చాలా అందంగా ఉన్నారు ..!Click here

No comments:

Post a Comment