ఖమ్మం కధలు సంకలనం వెలువడింది ఇటీవలనే.1911 నుంచి ఈ ఏడాది దాకా రాసిన కొన్ని కధల్ని ఎంచుకొని వేశారు దీని లో.ఒక కాంప్లిమెంటరి కాపీ పంపమని అడగలేదు గాని వి.పి.పి. లో గాని ఇతరత్రా గాని పంపినట్లయితే పైకం చెల్లించగలనని ఈ సంకలన కర్త కి ఫోన్ చేశాను.మరెందుకనో పంపలేదు,దాని గురుంచి నేను కూడా మరిచి పోయాను.అయితే కొన్ని రోజుల క్రితం కధా రచయిత "భగవంతం" కలవడం ...దీనిని తీసుకోవడం జరిగింది.దాని లో ప్రచురితమైన నా ఈ మర్మయోగి అనే కధ రమారమి పదిహేనేళ్ళ క్రితం రాసినది.దానిని మీ కోసం ఇక్కడ పొందుపరుస్తున్నాను.
svaamiji raasina aa redu pustakaalu pomde veelu undaa?
ReplyDeleteBetter consult the Perantapalli Ashramam.
ReplyDelete