Saturday, March 9, 2019

ఇప్పుడు "గాడ్ ఫాదర్" కినిగె లో లభ్యం..!



మేరియో ప్యూజో రాసిన "గాడ్ ఫాదర్" ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్ల నవల ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.సాహిత్య చరిత్ర లో అది ఒక గొప్ప అధ్యాయం.ఇప్పుడు దాని తెలుగు అనువాదం కినిగె లో లభ్యమవుతోంది.Click here for more info.

No comments:

Post a Comment