తాజ్ మహల్ ని ఇలాగేనా ఉంచేది...? ప్రపంచవింతల్లో ఒకటిగా పరిగణింపబడే తాజ్ ని మనం సం రక్షించే విధానం ఇదేనా..?దేశంలోని అతి పెద్ద పర్యాటక ప్రదేశమే ఇలా ఇంతా చెత్త తో శొభిల్లుతుంటే మిగతా వాటి గతి యేమిటో...!షాజహన్ గనక ఇప్పుడు పుడితే ఈ ద్రుశ్యం చూసి యెందుకు తాజ్ మహల్ నిర్మించానా అని బాధ పడతాడేమో...!
భారతదేశానికి బ్రహ్మాండమైన కోటల్ని నిర్మించడం నేర్పింది ముస్లిం పాలకులే అనే సంగతి మర్చిపోకూడదు అని స్వామి వివేకానంద ఒక చోట అంటారు.
No comments:
Post a Comment