ఈరోజు "కసబ్" కి సుప్రీం కోర్ట్ మరణ శిక్ష ని ధ్రువ పరిచింది.దాదాపుగా 18 నెలల క్రితమే ముంబాయి కోర్ట్ విధించిన శిక్ష ఇది.ప్రపంచంలోనే గొప్ప మానవ వనరులు ఉన్న దేశంగా చెప్పుకునే మనం దేశం మీద అప్రకటిత యుద్ధం ప్రకటించి పట్టపగలు పిట్టల్ని కాల్చి నట్లు పోలీసుల్ని,పౌరుల్ని కాల్చి పారేసిన వ్యక్తిని ఇన్ని సంవత్సరాలు సుష్టుగా మేపి మళ్లీ అతను అభర్దించుకోడానికి అవకాశం ఇస్తున్నారంటే ఈ దేశంలోని శాంతి గుణానికి బహుషా I.S.I తీవ్రవాదులకి సైతం మైండ్ బ్లాక్ అయి పోతుందేమో..!!!
నాకెందుకో అనుమానం ఈ శిక్ష పడే నాటికి అప్పుడు ఆఫ్ఘన్స్ విమానాన్ని హైజాక్ చెసి నట్లుగా మళ్లీ అలాంటి ఇన్సిడెంట్ యేదో జరిగి కసబ్ ని వదిలి పెట్టల్సిన పరిస్థితి వస్తుందేమోనని.మతం వేరు...దేశ క్షేమం వేరు అని యెప్పటికి తెలుసుకుంటారో అప్పటిదాకా ఈ దేశాన్ని ప్రతి గుంపు ఆడిస్తూనే ఉంటుంది. త్యాగనిరతి ఉన్న ప్రజలకే స్వాతంత్ర్యం యొక్క విలువ తెలుస్తుంది.
Murthy garu, mee anumanam manchide.. kani Kasab aa maranakanda loni oka pavu matramee antee oka sipay lanti vadu.. means vadiki anthe seen leedu.. vadu pothee vadi lantivallu boledu mandi unnaru vallaki. Appatlo kandahar lo vidipichukupoyina vyathi valla planning lo keelaka vyakthi kabatt athanni vidipinchukupoyaru.. so Adi mater. Kasab gadiki India lonee last night..
ReplyDeleteCheers
Chakri