Friday, August 31, 2012

ఒకప్పటి ముంబాయి డాన్ అరుణ్ గావ్లి కి ఈ రోజు మహారాష్ట్ర కి చెందిన కోర్ట్ యావజ్జీవ శిక్ష విధించిది


ఒకప్పటి ముంబాయి డాన్ అరుణ్ గావ్లి కి ఈ రోజు మహారాష్ట్ర కి చెందిన కోర్ట్ యావజ్జీవ శిక్ష విధించిది.శివసేన కార్పోరేటర్ కమలాకర్ జంసందేకర్ని ఒక భూ వివాదంలో 30 లక్షల సుపారి తీసుకొని హత్య చేసినట్లు ఆయన పై అభియోగం.ఇది 2008 లో జరిగింది.గావ్లి తరపు న్యాయవాది సుదీప్ పాస్బోలా ఆ శిక్షని తగ్గించమని విన్నవించుకోగా  జడ్జి నిరాకరిస్తూ అసలు గావ్లికి ఉరి శిక్ష విధించాలని కాని దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చామని తెలిపారు.  

1 comment:

  1. నిజంగా తీర్పు వెలువడిందా ఈ దేశంలో!!పై కోర్ట్ కి పోతారేమో..కేసు కోర్టులో..డాన్ ఇంట్లో కుషీగా!!

    ReplyDelete