Saturday, September 1, 2012

.తాను సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో శత్రు ని అనుకరించేవాడినని,తనపై ఆయన ప్రభావం ఉందని చెప్పుకుంటుంటాడు రజనీ...


దక్షిణాది సూపర్ స్టార్ రజనీ కాంత్,హిందీ నటుడు శత్రుఘన్ సిణ్హా కి మధ్య బంధం చాలా ఆత్మీయతతో కూడుకున్నట్టిది.ఇద్దరూ ఒకరి కొకరు style విషయాల్లో తీసిపోరు.తాను సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో శత్రు ని అనుకరించేవాడినని,తనపై ఆయన ప్రభావం ఉందని చెప్పుకుంటుంటాడు రజనీ...!ఈ మధ్య శత్రు కి ఆరోగ్యం చెడిపోయినఫ్ఫుడు కూడా రజని అనేక ఆరోగ్య సలహాలు ఇచ్చేవాడట.త్వరలోనే ముంబాయి వెళ్లి పరామర్శించాలని తయారవుతున్నాడు కూడ.     

No comments:

Post a Comment