Thursday, September 13, 2012

ఇది నా 100 వ టపా..!


ఇది నా 100 వ టపా..!

నాకు ఇతరులతో పంచుకోవాలనిపించిన కొన్ని విషయాలు...!

చదువరులకు చెబితే బాగుంటాయనుకున్న కొన్ని వార్తలు...!

నాకు నచ్చిన పాటలు...!

ఇలా రాసుకుంటూ ఈ రోజు 100 వ టపా దగ్గరకి వచ్చాను...!

ఇది పెద్ద సంఖ యేమీ కాదు...!

ఇంకా యెన్ని రోజులు రాస్తానో కూడా చెప్పలేను...!

బహుశా నాకు బోరు పుట్టేదాకా నేమో...!

అంతర్జాలంలో యెన్నో అంతర్ ప్రపంచాలు...!

యెన్నో అనుభూతులను పంచే తెలుగు బ్లాగులు...!

ఎందరో మహానుభావులు...అందరికి వందనములు...!!! 

6 comments: