Wednesday, September 12, 2012

లిబియాలో అమెరికా దౌత్య వేత్తను హత్య చేసిన ఇస్లామిక్ వాదులు


నిన్న లిబియా దేశంలో అమెరికా దౌత్య వేత్త  క్రిస్ స్టీవెన్స్ ని ఇంకా ఇద్దరు రాయబార కార్యాలయ అధికారులను ఒక ఊరేగింపు చేసే గుంపు చంపివేసింది.మహ్మ్మద్ ప్రవక్తను అవమాన పరిచే విధంగా ఒక ఇజ్రాయెల్-అమెరికన్ పౌరుడు తీసిన ఒక చిత్రాన్ని నిరసిస్తూ బెంఘాజి అనే లిబియన్ నగరంలో పెద్ద ఊరేగింపు జరిగింది.దాంట్లో అదుపు తప్పిన కొందరు కాన్సులేట్ కార్యాలయంలోకి దూసుకెళ్ళి హింసాత్మక చర్యలకు దిగారు.మారణాయుధాలతో ఆ గుంపులోని కొందరు దాడులు చేశారు.


No comments:

Post a Comment