నకిలీ ATM కార్డుల్ని ఉపయోగించి ఆంధ్ర ప్రదేష్ లోనున్నవారి బ్యాంక్ ఖాతాల లోని డబ్బుల్ని కాజేస్తున్న వార్తల్ని చాల తరచుగా చుదువుతున్నాము పేపర్లో..!ఈ WITHDRAWALS అన్ని యెక్కువగా బీహార్,జార్ఖండ్,డిల్లి ల నుండే జరుగుతున్నాయి.బాగా గమనించినట్టయితే ఇవి ప్రభుత్వ రంగ బ్యాంకు ల్లోనే యెక్కువగా జరుగుతున్నాయి.నమ్మి తమ బ్యాంక్ లో డబ్బుని దాచుకుంటున్న CUSTOMERS ని కాపాడవలసిన భాద్యత నూటికి నూరు పాళ్ళు ఆ బ్యాంకులదే..!యెటువంటి సాంకేతిక నివారణోపాయాల్ని ఉపయోగించి అయిన ఆ క్రిమినల్స్ ని కనిపెట్టడం,రికవరి చెయ్యడం ఆ బ్యాంకులే చూసుకోవాలి తప్ప...కస్టమర్ల ని నష్టపరచ కూడదు. అలా కానట్టయితే ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల నుండి కష్టమర్లు బయటికి వెళ్ళడం ఖాయం.
No comments:
Post a Comment