Sunday, September 9, 2012

రాం గోపాల్ వర్మ మరో సంచలన చిత్రం..


రాం గోపాల్ వర్మ మరో సంచలన చిత్రం..! అవును...సంచలనాత్మకంగా తీయక పోతె అతను రాం యెలా అవుతాడు మరి..?భూత్ రిటర్న్స్ అనే పేరుతో మళ్ళీ ఒక దెయ్యాల కధ తీస్తున్నాడు.ఇది భూత్ కి సీక్వెల్ అట.ఓ చిన్న పాపలో ఓ ప్రేతాత్మ ప్రవేశించి చేసే అలజడి తో ఈ సినిమా ఉంటుందట.అయితే దీంట్లో optical illusion అనే technic ని బాగా వాడి  భయపెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. పైన కనిపిస్తున్న బొమ్మ చూశారుగా..!మనీషా కొఇరాల,జె.డి.,మధు శాలిని ఇలాంటి వాళ్ళంతా నటిస్తున్నారు.    

No comments:

Post a Comment