పెట్రోల్ అతి చవకగా దొరికే పది దేశాలు: వెనిజుల లో ఒక లీటర్ పెట్రొల్ ధర: రూ.7.01,ఇరాన్ లో:రూ.18.41,అల్జీరియా లో:రూ.14.90,కువైట్ లో: రూ.14.90,తుర్కిమెనిస్తాన్ లో:రూ.14.90,లిబియా లో: రూ.13.15,బహ్రైన్ లో: రూ.13.15,ఖతర్ లో: రూ.10.32,సౌదీ అరేబియ లో: రూ.8.76 .(డాలర్లలోని రేట్లను మన రూపాయల్లోకి తీసుకువచ్చిన తరవాతవి సుమా)
No comments:
Post a Comment