Saturday, September 8, 2012

ట్రాఫిక్ కి అడ్డంగా మహారాజుల్లాగా రోడ్లమీదా పడుకుని హాయిగా రెస్ట్ తీసుకుంటుంటాయి...ఆవులు..యెద్దులు..గేదెలు..ఎక్స్ ట్రా..

ట్రాఫిక్ కి అడ్డంగా మహారాజుల్లాగా రోడ్లమీదా పడుకుని హాయిగా రెస్ట్ తీసుకుంటుంటాయి...ఆవులు..యెద్దులు..గేదెలు..ఎక్స్ ట్రా..!ఒకోసారి వాటివల్ల ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి.అయినా అంత జన సమ్మర్ధంగా ఉన్న రోడ్ల మీద కి అవి యెలా వస్తాయో అర్థం కాదు.ఇంకా యేమిటంటే పాపం ఒక్కోసారి ఆ పశువులే లారిల లాంటి హెవి వెహికల్స్ కింద పడి అంగవికలాంగులు అవుతుంటాయి.ఇలంటి సన్నివేశాలు చూసినప్పుడు...ఆ పశువుల మీదా జాలి...వాటి యజమానుల మీదా కోపం కలుగుతుంటాయి.ఒకసారి సి.సి.రెడ్డి గారు ఒక టి.వి.ఇంటర్వ్యూ లో ఒక మంచి అన్నారు."మనం గోవుని మహాలక్ష్మి లా  పూజిస్తాము...కాని దానికి సరిపడా మేత వేయడానికి మాత్రం శ్రద్ధ తీసుకోము." అని.   

1 comment:

  1. మనుషుల మాటేమిటీ...రోడ్దు మద్యలో బండి ఆపి సెల్ ఫోన్ లో మాట్లాడుతూ,వెనక ట్రాఫిక్ ఇబ్బందిని పట్టించుకోని మానవాంబోతుల్ని మర్చి పోతున్నారు..పైగా తప్పుకోమంటే కలబడిపోతారు కూడా ఎర్రగా చూస్తూ..మాకు ప్రతి రోజూ అనుభవమే!!!ఈ సారి ఫొటోలు తీసి బ్లాగ్ లో పెడతా లెండి..

    ReplyDelete