హిందీ సినీ నటుడు అజయ్ దేవ్ గణ్ "son of a sardar" అనే సినిమాలో నటిస్తున్నాడు.ఆ సినిమాలో సిక్కుల్ని అవమానించే సన్నివేశాలు ఉన్నాయని కనుక ఆ సినిమా ఆపుచేయాలని ఒక పంజాబి complaint చేయగా ,అజయ్ సిక్కు మత పెద్దలతో అమృత్ సర్ లో ఒక మీటింగ్ యేర్పాటు చేసి ఆ సినిమాలో సిక్కుల్ని గౌరవించే సన్నివేశాలే తప్ప యే విధంగాను అవమానించేదిగా ఉండదని హామీ ఇచ్చాడట.అంతేగాక తమ తల్లిదండ్రులు కూడ పంజాబ్ కే చెందిన వారని,కనుక మా కుటుంబీకులే దాన్ని సహించరని తెలిపాడు.దాంతో మీటింగ్ కి వచ్చిన వాళ్ళంతా అజయ్ ని అభినందనలతో ముంచెత్తారట.ఇలాంటి scene మన రాష్టంలో ఊహించగలమా..!!
నాకు తోచిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈ బ్లాగుని ఎంచుకున్నాను.అందులోను తెలుగు భాషలో అంతర్జాలంలో రాయ డం,చదవడం భలేగా ఉంటుంది.మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ బ్లాగుని చూస్తూ ఉండండి.మీకు ఈ బ్లాగ్ నచ్చితే BOOK MARK చేయండి.
Friday, September 7, 2012
ఇలాంటి scene మన రాష్టంలో ఊహించగలమా..!!
హిందీ సినీ నటుడు అజయ్ దేవ్ గణ్ "son of a sardar" అనే సినిమాలో నటిస్తున్నాడు.ఆ సినిమాలో సిక్కుల్ని అవమానించే సన్నివేశాలు ఉన్నాయని కనుక ఆ సినిమా ఆపుచేయాలని ఒక పంజాబి complaint చేయగా ,అజయ్ సిక్కు మత పెద్దలతో అమృత్ సర్ లో ఒక మీటింగ్ యేర్పాటు చేసి ఆ సినిమాలో సిక్కుల్ని గౌరవించే సన్నివేశాలే తప్ప యే విధంగాను అవమానించేదిగా ఉండదని హామీ ఇచ్చాడట.అంతేగాక తమ తల్లిదండ్రులు కూడ పంజాబ్ కే చెందిన వారని,కనుక మా కుటుంబీకులే దాన్ని సహించరని తెలిపాడు.దాంతో మీటింగ్ కి వచ్చిన వాళ్ళంతా అజయ్ ని అభినందనలతో ముంచెత్తారట.ఇలాంటి scene మన రాష్టంలో ఊహించగలమా..!!
Subscribe to:
Post Comments (Atom)
మన హీరోలకి పైనుంచి ఊడిపడ్డాం అన్న ఫీలింగ్ ఎక్కువ కదా..వారసత్వం మీద నెట్టుకొస్తున్నారు గానీ బఫూన్ వేషాలకి కూడా పనికి రాని సన్నాసులే..99% నేటి హీరోలు..
ReplyDelete