Thursday, September 6, 2012

.ఇండియన్స్ తమ సర్వస్వాన్ని కోల్పోతారు గాని తమ సెంటిమెంట్స్ మాత్రం వదులుకోరు.ఆ విషయం అంతర్జాతీయ బంగారు వర్తకులకి బాగా తెలుసు.

యేనాడూ లేనంతగా బంగారం ధర విపరీతంగా పెరిగిపోయింది.ఈ రోజు ధర 10 గ్రాములకి 32,000 రూపాయలు.ఇండియన్స్ తమ సర్వస్వాన్ని కోల్పోతారు గాని తమ సెంటిమెంట్స్ మాత్రం వదులుకోరు.ఆ విషయం అంతర్జాతీయ బంగారు వర్తకులకి బాగా తెలుసు.అవసరం అయితే "అక్షయ తదియ" లాంటి బంగారు వ్యాపార పండుగల్ని యెలా టి.వి.ల ద్వారా ప్రమోట్  చెయ్యాలో వీరికి బాగా తెలుసు.ప్రపంచం మొత్తాన్ని కొల్లగొట్టిన,కొల్లగొడుతున్న దేశాలకి సంబందించిన ప్రజలెవరూ మనలా యెగబడి పుత్తడి కొనరు.వాళ్ళు అమ్ముతారు..!!!దానికి బ్రోకరేజి చెయ్యడానికి మన దగ్గర "జొయ్ అలుక్కస్" ఇంకా అలాంటి గొలుసు షాపుల వాళ్ళు బోలెడంతమంది.సరే...మన మీడియా వారికి ads రూపంలో డబ్బుల  పండగ...యెవడికి కావాలి...జనాల హితం..!!!

No comments:

Post a Comment