ఈ రోజు శివకాశి fire works ప్రమాదంలో 50 మంది దాకా మరణించడం దారుణాతి దారుణం.safety measures పాటించడంలోని లోపాలవల్లనే ఇలాంటివి యేర్పడు తుంటాయి.గతంలో బాల కార్మికుల విషయంలో ఈ ఊరు పేరు మారు మ్రోగింది.1991 జనాభా లెక్కల ప్రకారం 70,000 మంది కూడా లేని ఈ పట్టణం crackers తయారిలో అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచింది.ఇక్కడ ఉన్న standard fire works company అమెరికా లో china ఆధిపత్యానికి సవాలుగా నిలిచింది.మనదేశంలోని 45 శాతం దీపావళి మందుగుండు సామాగ్రి ఒక్క ఈ కంపనీయే తయారు చేస్తుంది.దాదాపుగా 10,000 మంది ఈ కంపనీలో పని చేస్తుంటారు.కెనడా,u.k.,జర్మనీ,హాలేండ్,స్పైన్,శ్రీ లంక,దక్షిణ ఆఫ్రికా వంటి దేశాలకి ఇక్కడి నుండి crackers యెగుమతి చేస్తుంటారు.
నాకు తోచిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈ బ్లాగుని ఎంచుకున్నాను.అందులోను తెలుగు భాషలో అంతర్జాలంలో రాయ డం,చదవడం భలేగా ఉంటుంది.మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ బ్లాగుని చూస్తూ ఉండండి.మీకు ఈ బ్లాగ్ నచ్చితే BOOK MARK చేయండి.
Wednesday, September 5, 2012
ఈ రోజు శివకాశి fire works ప్రమాదంలో 50 మంది దాకా మరణించడం దారుణాతి దారుణం
ఈ రోజు శివకాశి fire works ప్రమాదంలో 50 మంది దాకా మరణించడం దారుణాతి దారుణం.safety measures పాటించడంలోని లోపాలవల్లనే ఇలాంటివి యేర్పడు తుంటాయి.గతంలో బాల కార్మికుల విషయంలో ఈ ఊరు పేరు మారు మ్రోగింది.1991 జనాభా లెక్కల ప్రకారం 70,000 మంది కూడా లేని ఈ పట్టణం crackers తయారిలో అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచింది.ఇక్కడ ఉన్న standard fire works company అమెరికా లో china ఆధిపత్యానికి సవాలుగా నిలిచింది.మనదేశంలోని 45 శాతం దీపావళి మందుగుండు సామాగ్రి ఒక్క ఈ కంపనీయే తయారు చేస్తుంది.దాదాపుగా 10,000 మంది ఈ కంపనీలో పని చేస్తుంటారు.కెనడా,u.k.,జర్మనీ,హాలేండ్,స్పైన్,శ్రీ లంక,దక్షిణ ఆఫ్రికా వంటి దేశాలకి ఇక్కడి నుండి crackers యెగుమతి చేస్తుంటారు.
Subscribe to:
Post Comments (Atom)
ఇండియాలో ఇలా జరక్క ...ఎలా జరుగుతుంది?అసలు లైసెన్స్ ఇచ్చే ముందు ఈ దేశం లో ఎం చూస్తారూ?తెలిసి చెప్పకపోతే మీకు ఏమవుతుందో నాకు ఆమ్యామ్యా ఇస్తే గానీ చెప్పను!!!
ReplyDelete