నాకు తోచిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈ బ్లాగుని ఎంచుకున్నాను.అందులోను తెలుగు భాషలో అంతర్జాలంలో రాయ డం,చదవడం భలేగా ఉంటుంది.మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ బ్లాగుని చూస్తూ ఉండండి.మీకు ఈ బ్లాగ్ నచ్చితే BOOK MARK చేయండి.
Wednesday, September 5, 2012
మీ కంట్లో దుమ్ము పడితే కాసేపు అలా మూసుకొని కొన్ని సార్లు బాగా దగ్గండి.
మీరు పెంచుతున్న మొక్కలు వేగంగా పెరగాలా...అయితే నీళ్ళతో బాటు కొద్దిగా టీ కూడా పోస్తూ ఉండండి. మీ కంట్లో దుమ్ము పడితే కాసేపు అలా మూసుకొని కొన్ని సార్లు బాగా దగ్గండి. greasy గా ఉండే ఆహారం తీసుకుని ఇబ్బంది పడుతున్నారా...ఆ వెంటనే టీ త్రాగండి.
@నీళ్ళతో బాటు కొద్దిగా టీ కూడా పోస్తూ..
ReplyDeleteజనాలకే టీ పొడి కొనుక్కోలేకపోతున్నారు..ఇక మొక్కలకంటే హార్ట్ ఎటాక్ గ్యారంటీ :)