ఈ రోజు The Hans India పేపర్ లో చూశాను.న్యూజెర్సి లోని ఓ స్విమ్మింగ్ ఫూల్ లో పడి చనిపోయిన తెలుగు యువకుని ఉదంతం.అతని పేరు బోడపాటి వంశి రాజేంద్ర చౌదరి.ప్రకాశం జిల్లా అద్దంకి కి చెందిని వ్యక్తి. అవివాహితుడైన అతనికి సంబందాలు తల్లి దండ్రులు చూస్తుండగానే మరణించడం బాధాకరం. ఒకవైపు మనదేశ యువతరం విదేశాలకి ధారాళంగా వెళ్ళగలుగుతున్ననందుకు ముదావహమే అయినా చాలా మంది అకాల మరణానికి గురవుతూండడం విచారనీయమైన అంశం.
No comments:
Post a Comment