సెల్ ఫోన్ లో మాట్లాడేటప్పుడు ఎడమ చెవి వైపు పెట్టుకొని మాట్లాడాలి.
సెల్ ఫోన్ Battery లో charge అయిపోయి చివరి సిగ్నల్ బార్ ని చూపిస్తున్నఫ్ఫుడు మాట్లాడవద్దు.అప్పుడు రేడియేషన్ ప్రభావం 1000 రెట్లు యెక్కువగా ఉంటుంది.
మనిషికి చక్కని నిద్రా సమయం యేదంటే రాత్రి 10 నుండి తెల్లవారుఝామున 4 గంటల వరకని వైద్యుల అభిప్రాయం.
నీళ్ళు ఉదయం పూట యెక్కువగా,రాత్రి పూట తక్కువగా త్రాగాలి.
బాగా చల్లటి నీళ్ళతో TABLETS వేసుకోవడం అంత మంచిది కాదు.
No comments:
Post a Comment