Sunday, September 16, 2012

అర్ధరాత్రి దాటినాక కత్రినా కైఫ్ ఇంటినుంచి బయటికి వస్తున్న ఈ హీరో యెవరు...???



ఇంకెవరు...రణ్ బీర్ కపూర్...! బాంద్ర లోని కత్రినా కైఫ్ అపార్ట్ మెంట్ నుంచి బయటికి వస్తుండగా తీసిన ఫోటో ఇది. యే టైంలో తీసిన ఫోటోనో తెలుసా..ఇంచు మించు అర్ధరత్రి దాటిన తరవాత తీసినవి.సినిమా తారలన్నాక కాస్తా జనాల నోళ్ళ లో నానితేనే మార్కెట్ ఉంటుంది మరి. ఈ నెల 14 న తీసిన చిత్ర రాజములివి.

No comments:

Post a Comment