నాకు బాగా నచ్చిన రజనీ కాంత్ సినిమాల్లో "Johny" (తమిళసినిమా) ఒకటి.దీంట్లో రజని duel role పోషించాడు.ఒక పాత్ర చిన్న దొంగ...ఇంకొకటేమో ఓ మారుమూల ఊరిలో ఉండే బార్బర్.ఆ దొంగ (జానీ) కి పాటలు పాడే అమ్మాయి అర్చన(శ్రీదేవి) అంటే చాలా ఇష్టం.సినిమా గమ్మత్తు మలుపులతో హాయిగా,కొత్తగా ఉంటుంది.నిజంగా ఇళయ రాజా కూర్చిన సంగితం అద్భుతం గా ఉంటుంది.దాంట్లో 'యెన్ వానిలే...ఒరే వెణ్ణీలా ' అనే పాటా ఇప్పుడు విన్నా ప్రాణమంతా యెటో వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది.అదెప్పటి సినిమా...80 వ దశకంలోది ..! అయినప్పటికి పాటల పరంగా,సినిమా టేకింగ్ పరంగా నా మస్తిష్కంలో ఆ సినిమా ఇప్పటికీ పచ్చగానే ఉంది.కొన్ని అనుభూతులు అలా ఉంటాయంతే...!!!
నాకు తోచిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈ బ్లాగుని ఎంచుకున్నాను.అందులోను తెలుగు భాషలో అంతర్జాలంలో రాయ డం,చదవడం భలేగా ఉంటుంది.మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ బ్లాగుని చూస్తూ ఉండండి.మీకు ఈ బ్లాగ్ నచ్చితే BOOK MARK చేయండి.
Monday, September 17, 2012
నాకు బాగా నచ్చిన రజనీ కాంత్ సినిమాల్లో "Johny" (తమిళసినిమా) ఒకటి
నాకు బాగా నచ్చిన రజనీ కాంత్ సినిమాల్లో "Johny" (తమిళసినిమా) ఒకటి.దీంట్లో రజని duel role పోషించాడు.ఒక పాత్ర చిన్న దొంగ...ఇంకొకటేమో ఓ మారుమూల ఊరిలో ఉండే బార్బర్.ఆ దొంగ (జానీ) కి పాటలు పాడే అమ్మాయి అర్చన(శ్రీదేవి) అంటే చాలా ఇష్టం.సినిమా గమ్మత్తు మలుపులతో హాయిగా,కొత్తగా ఉంటుంది.నిజంగా ఇళయ రాజా కూర్చిన సంగితం అద్భుతం గా ఉంటుంది.దాంట్లో 'యెన్ వానిలే...ఒరే వెణ్ణీలా ' అనే పాటా ఇప్పుడు విన్నా ప్రాణమంతా యెటో వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది.అదెప్పటి సినిమా...80 వ దశకంలోది ..! అయినప్పటికి పాటల పరంగా,సినిమా టేకింగ్ పరంగా నా మస్తిష్కంలో ఆ సినిమా ఇప్పటికీ పచ్చగానే ఉంది.కొన్ని అనుభూతులు అలా ఉంటాయంతే...!!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment