Tuesday, March 12, 2013

శివ రాత్రి సందర్భంగా వచ్చిన వార్తలు చదువుతుంటే ఈ తప్పు పెద్దలది కాదా అనిపిస్తోంది


శివ రాత్రి సందర్భంగా వచ్చిన వార్తలు చదువుతుంటే ఈ తప్పు పెద్దలది కాదా అనిపిస్తోంది.కనిసం ప్రతి జిల్లాలో ఒకటి రెండు incidents తక్కువ కాకుండా జరిగాయి.చెరువు లోనో,నది లోనో స్నానం చేస్తూ చిన్న పిల్లలు చనిపోయారని..! మృతి చెందిన తర్వాత ఎంత ఏడిస్తే యేం లాభం.. అసలు పెద్దలు దగ్గర లేకుండా పిల్లల్ని నీళ్ళలోకి పంపించడం యేమిటి..?మళ్ళీ పైగా నిర్వాహకులు సరైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయలేదని ఆరోపించడం ఒకటి..!ప్రభుత్వం వుద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ లు ఒకటి..!పిల్లల్ని పట్టించుకునేంత తీరిక లేనప్పుడు కనడం ఎందుకు..?ఇదంతా అడిగితే harsh గా ఉండొచుగాని నిజం లేదా దీంట్లో...!

Biggest baniyan tree in the world

1 comment:

  1. బాధ్యత లేనిజనం పెరిగిపోతున్నారు

    ReplyDelete