స్విస్ మహిళని రేప్ చేయడంలో బాధ్యత ఎవరిది...? శుక్రవారం రోజున మధ్య ప్రదేష్ లో వోర్చ అనే ఊరికి దగ్గరలో ఇది జరిగింది.ఆ మహిళ తోనున్న భర్త (?) ని పక్కకి లాగి మరి ఈ కార్య క్రమం నిర్వహించారు.మొత్తం 4 గురు ఫాల్గొనగా మరో 10 మంది దాకా దీని వెనుక వున్నట్లు తేలింది.Adventure tourism లో భాగంగా ఆ జంట తిరుగుతూ వోర్చా పక్కనున్న అడవి లాంటి ప్రదేశంలో tent వేసుకొని వున్నారు.ఇంకేముంది దీన్ని సద్వినియోగం చేసుకున్నారు...కొంతమంది దుర్మార్గులు.
అయినా మన దేశంలోని ఇతర రాష్ట్రాల వాళ్ళే కొన్ని selected states కి వెళ్ళి బాహాటంగా తిరగటానికి భయపడతారు....అలాంటిది ఈ విదేశీ జంట ఆ అడవిలో గుడారం వేసుకోవడం...ఇలాంటివి ఎంతదాకా జరగడానికి ఆస్కారం వుంటుందో కనిపెట్టడంలో భాగంగా జరిగిందా..!ఎందుకంటే మనం అనేక reality shows చూస్తున్నాం కదా..!
Scotch Whisky Story
No comments:
Post a Comment