ఇలా చేయడం ఎంతవరకు సరైనది..? ఇలా చేయమని క్రీస్తు బైబిల్ లో ఎక్కడైనా చెప్పారా..? అనిపించింది good friday సందర్భంగా వచ్చిన వార్తలు,ఫోటోలు చూసిన తరవాత..! కొంత మంది మేకులు కొట్టించుకొని సిలువ వేఇంచుకోవడం,భటుల వేషధారులతో బాగా కొట్టించుకొంటూ సిలువ గుర్తుల్ని మోసుకొంటూ వెళ్ళడం చూసేవారిలో హింసాత్మకతను ప్రేరేపించవా..!
గ్రామాలలో జరిగే జాతరలలో మేకపోతులు,కోడి పుంజులు కోయడం జీవహింసని ప్రేరేపిస్తుందని అంటూ నిరసించే మహానుభావులు ఇలాంటి వాటి మీద యెందుకు మాట్లాడరు..? ఇది కూడ హింసని ప్రేరేపించేదే...పైగా మానవ హింసని ప్రేరేపిస్తుంది..!ముఖ్యంగా ఈ ఆచారాలన్ని RCM డినామినేషన్ కి చెందిన చర్చి వారిలో ఎక్కువ..క్రమంగా దీన్ని ఇతరులు అనుసరిస్తున్నారు.అహింసా ప్రేమికులూ వింటున్నారా..?
for more news here
"...గ్రామాలలో జరిగే జాతరలలో మేకపోతులు,కోడి పుంజులు కోయడం జీవహింసని ప్రేరేపిస్తుందని అంటూ నిరసించే మహానుభావులు ఇలాంటి వాటి మీద యెందుకు మాట్లాడరు..?..."
ReplyDeleteపరమత సహనం, ఏమనుకున్నారు!!!!
అయ్యో మీకు తెలియదా?
ReplyDeleteమన మేథావులు మూఢనమ్మకాలనీ, హింసనీ, దురాచారాలనీ గట్రా తీవ్రాతితీవ్రంగా ఖండించేస్తారంటె అవెక్కడ కనబడినా అని అర్థం కాదండీ.
మన మేథావులు కేవలం హీందువులలోని మూఢనమ్మకాలనీ, హింసనీ, దురాచారాలనీ గట్రా తీవ్రాతితీవ్రంగా ఖండించేస్తారని.
ఈతర మతాలవారిని యేమీ అనకూడదు మన సెక్యులర్ భారతదేశంలో. అలా కాదని ఒకవేళ కాని అంటే వారి మనోభావాలు దెబ్బతింటాయన్నమాట. అప్పుడు ప్రభుత్వం కన్నెర్ర జేస్తుందన్నమాట,అందుకే మేథావులు కదా, వారు నోరెత్తరన్నమాట.
అలాగే మీకిలాంటి అనుమానం వచ్చిందంటే పరమ అమాయకులన్నమాట కూడాను.
ఊరుకోండి బాబు...హిందువులు ఏమి చేసినా అది ఖచితంగా తప్పే. క్రైస్తవ "సోదరులు", ముస్లిం "సోదరులు:" ఏమి చేసినా అది నూటికి నూరు శాతం ఒప్పు. మీరు వింటున్నారా?...
ReplyDelete