ఇదెక్కడి ప్రజస్వామ్యమో...కరుణానిధి మంచి తమిళ సెంటిమెంట్ అడ్డుపెట్టి UPA ప్రభుత్వానికి ఒక కాలు లాగేశాడు.మిగతావి కాస్త వున్నాయి కనక గవర్నమెంట్ కి ఇప్పటికి వచ్చిన చిక్కేమీ లేదు.కాని దిన దిన గండమే..!
మళ్ళీ ఈయన BJP కి యేమన్న వచ్చే యెన్నికల్లో support చేస్తాడా అంటే కష్టమే..!సెక్యులర్ భావన అడ్డు వస్తుంది...యే ప్రభుత్వం గాని ఖచ్చితంగా 5 యేళ్ళు పూర్తి చేసే విధంగా రాజ్యాంగ సవరణ చేసే తరుణం ఆసన్నమైందని పలువురి భావన.దీనివల్ల ఆర్దిక సంస్కరణలు గాని ఇంకొకటికాని యే ఒడిదుడుకులు లేకుండా సాగిపోతాయి.
More film news here
No comments:
Post a Comment