Thursday, April 4, 2013

ప్రేమలో పడిన "పిజ్జా" హీరోయిన్..!

 పిజ్జా సినిమా డబ్బింగ్ సినిమానే అయినప్పటికి ఎంత హిట్ అయిందో అందరికి తెలుసు.ఆ సినిమా టేకింగ్ లో నూతన ఒరవడిని సృష్టించి దర్శకుడికి ,ఆ సినిమాలోని తారా గణానికి మంచి పేరుతెచ్చింది.దాంట్లో హీరోయిన్ పేరు రమ్య నంబీశన్ ...గుర్తుకొచ్చిందా..! ఆ అమ్మాయి ముకుందన్ అనే మళయాళీ హీరో ప్రేంలో పడినట్టు అక్కడి పత్రికలు వెల్లడిస్తున్నాయి.ఇక్కడి ఈ ఫోటో అతగాడితో వున్నదే..! 

       More news here

No comments:

Post a Comment