Monday, April 8, 2013

ఖర్చు పెట్టవలసిన టైం లో ఖర్చు పెట్టక పోతే కొన్ని వాటికి జీవిత కాలం లేటు కావడం జరుతుంది


ఖర్చు పెట్టవలసిన టైం లో ఖర్చు పెట్టక పోతే కొన్ని వాటికి జీవిత కాలం లేటు కావడం జరుతుంది.అలాని దుబారా చేయమని కాదు.కొన్నిసార్లు అనివార్యమైన పరిస్థితులు వచ్చినపుడు వెనుకాడటం కూడదు.ఉదాహరణకి సినీ నటుడు చిరంజీవి తనకంటూ ఒక పత్రిక,ఒక టి.వి. చానెల్ పెట్టుకొని రాజకీయరంగంలో దిగినట్టయితే తప్పకుండ NTR లాగా సక్సెస్ అయివుండేవాడని చాలామంది అభిప్రాయం.

ఇంచుమించు NTR కున్నంత ఫేన్ ఫాలోయింగ్ చిరంజీవికి ఉన్నదనే సత్యం అతని ప్రత్యర్ధులు  కూడా అంగీకరిస్తారు.అంతదాకా యెందుకు జగన్ కి సాక్షి పత్రిక లేనట్టయితే ఈ పాటికి యెప్పుడో కాల గర్భంలో అతని పార్టీ అంతర్ధానమయ్యేది.జగమెరిగిన 
 కఠిన సత్యాలు ఇవి...కావా..??

More news here

No comments:

Post a Comment