Tuesday, May 28, 2013

తమిళ సినిమా(జాని) లోని ఈ పాట చాలా బాగుంటుంది


తమిళ సినిమా(జాని) లోని ఈ పాట చాలా బాగుంటుంది.పియానో బిట్స్ హాయిగా వుంటాయి.శ్రీదేవి కూడ అప్పటికి ముక్కు ఆపరేషన్ చేయ్యించుకోక పోవడంవల్ల అచ్చమైన దక్షిణాది అందంలా వుందీ పాటలో..!ఈ సినిమా story కూడ గమ్మత్తుగా వుంటుంది.రజనీ కి అప్పట్లో బాగా పేరు తెచ్చిన చిత్రాల్లో ఇది ఒకటి.ఇళయ రాజా కంపోజిషన్ ఇది.

1 comment:

  1. తమిళ్ చాలా విన్నా..ఇళయరాజా వి...ఈ పాట ఎక్కడో మిస్ అయ్యా..మంచి పాట షేర్ చేసారు...

    ReplyDelete