Wednesday, May 8, 2013

నా బ్లాగు లో ఈసారి నాకు బాగా నచ్చిన ఓ మళయాళ పాట ని పైన పెట్టాను.

నా బ్లాగు లో ఈసారి నాకు బాగా నచ్చిన ఓ మళయాళ పాట ని పైన పెట్టాను..ఇది పళాసి రాజా అనే సినిమా లోది.ఈయన్ని కేరళ వర్మ అని కూడా అంటారు.బ్రిటీష్ వారిపై పోరాడిన యోధుడు.చిత్ర కోకిల స్వరం ...ఇళయ రాజా వీనులకింపైన సంగీతం...మమ్ముట్టి,కనికల మనోహర మృధు మధురమైన సోయగం..స్థానిక సాంప్రదాయ దుస్తుల్లోని వారి లావణ్యం...ఇలాంటివన్నీ కలిసి ఈ పాట ఒక దృశ్య కావ్యం వలె నిలిచిందని నా అభిప్రాయం.మీరు చూసి..చెప్పండి...!


No comments:

Post a Comment