Saturday, June 8, 2013

60 వ యేట భార్యకు విడాకులిస్తున్న రష్యా అధ్యక్షుడు..!




రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి ఇప్పుడు 60 యేళ్ళు కాగా,అతని భార్య కి 55 యేళ్ళు..దాదాపుగా వీరిపెళ్ళి 30 సంవత్సరాల క్రితం జరిగింది.మొత్తానికి చాలా యేళ్ళు కలిసివున్నట్టే లెక్క.అయితే యేమి జరిగిందో ఏమో ఇద్దరూ కూడా  ఇప్పుడు విడిపోవడానికి నిర్ణయించుకున్నారట.రష్యా గూఢచార దళం లో అధికారిగా పనిచేటప్పుడు అతను ఆమెను వివాహం చేసుకున్నాడు.ఆమే Air hostess గా పనిచేసేది.ప్రస్తుతం వారికి ఇద్దరు కుమార్తెలు.

60 యేళ్ళ వయసులోనూ మంచి శారీరక ఆరోగ్యాన్ని పుతిన్ మెయింటైన్ చేస్తున్నట్టే వుంది ఈ ఫోటోలు చూస్తే..!    

No comments:

Post a Comment