నాకు తోచిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈ బ్లాగుని ఎంచుకున్నాను.అందులోను తెలుగు భాషలో అంతర్జాలంలో రాయ డం,చదవడం భలేగా ఉంటుంది.మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ బ్లాగుని చూస్తూ ఉండండి.మీకు ఈ బ్లాగ్ నచ్చితే BOOK MARK చేయండి.
Wednesday, June 26, 2013
కొన్ని సార్లు మన హీరోయిన్ల కంటే వాళ్ళే మంచి సెక్సీ గా కనిపిస్తున్నారు.
మన సినిమాలు ఈమధ్యన బాగా యూరపు లొకేషన్ లలో తీస్తున్నారు.మంచిది..కాస్త ఆ విధంగానైన రోడ్లని..పరిసరాల్ని ఏ విధంగా పరిశుబ్రంగా వుంచుకోవచ్చునో తెలుస్తుంది.మంచి తెల్ల తోలు అమ్మాయిల్ని మన తెలుగు మసాల సాంగ్స్ లో బాగానే వుపయోగించుకొంటున్నారు.నిజం చెప్పొద్దూ..కొన్ని సార్లు మన హీరోయిన్ల కంటే వాళ్ళే మంచి సెక్సీ గా కనిపిస్తున్నారు.
ఇక్కడ నేను ఒక తమిళ్ సాంగ్ ఇస్తున్నాను.బహుశా ఇది మీరు వినివుండవచ్చు.దీంట్లో ఈ పాట ట్యూనింగ్ తో పాటు నచ్చింది ఏమంటే ...యూరప్ లోని ఓ castle లో తీయడం! పూర్వం అక్కడి భూస్వామ్యులు.. రాజులు ఇలాంటి నిర్మాణాలని యుద్ధ వ్యూహాల్లో భాగంగా నిర్మించేవారు.ఇవి చూడటానికి చాలా బాగుంటాయి.ఫిరంగి గుండ్లని కూడ తట్టుకునే విధంగా రాతితో నిర్మిస్తారు.మళ్ళీ దీంట్లో చాలా రకాలు వున్నాయి.
ఎంతసేపు ఆ రోడ్లమీద...కాంక్రీట్ బిల్డింగుల ముందు ...ఓ ఎగరకపోతే ఇలాంటి వాటిని పాటల్లో వుపయోగించుకోవచ్చుగా..! మనాళ్ళకి అంత చరిత్ర గాని..విశేషాలు గాని తెలుసుకునే మెదళ్ళు ఎక్కడ వుండిచచ్చాయి. CLICK HERE
No comments:
Post a Comment