ఇంటర్నెట్ స్పీడ్ ఏ దేశాల్లో ఎక్కువగా వున్నదనే విషయంలో అకాయ్ టెక్నాలాజీ ఇంక్ అనే కంపెనీ ఒక సర్వే నిర్వహించింది.మొదటి పది దేశాల పేర్లు ఈ కింది విధంగా వున్నాయి.
1.హాంగ్ కాంగ్ -63.6 Mbps
2.జపాన్ -50 Mbps
3.రొమేనియా- 47.9
4.దక్షిణ కొరియా-44.8
5.లాత్వియా- 44.2
6.సింగపూర్- 41.4
7.స్విడ్జర్లాండ్-40.3
8.బల్గేరియా-38.1
9.నెదర్లాండ్స్-38.2
10.బెల్జియం- 31.3
Click here for More
No comments:
Post a Comment