పూంచ్ సెక్టార్ లో భారత సైనికులని 5 గురుని చంపి రంజాన్ సందర్భంగా పాకిస్తాన్ కి అక్కడి ముష్కరులు కానుకనిచ్చారు.కాని ఇక్కడ మనం చేస్తున్నదేమిటి..మైనారిటీ వారికి ఎక్కడ కోపం వస్తుందో అని చాలా నిగ్రహంగా ఆచి తూచి మన నాయకులు మాట్లాడం చూస్తుంటే మనం చరిత్ర నుంచి ఏమి గుణపాఠాలు నేర్చుకున్నామో నాకు అర్ధం కాలేదు.బోర విరుచుకుని మేం వంద కోట్ల మందిమి పైగా ఉన్నాం అని చెప్పుకుంటే కాదు..అసలు పనికి రాని..చేవ చచ్చిన..ఆత్మాభిమానం లేని గొర్రెల లాంటి జనాభా వెయ్యి కోట్లు వుంటేనేమిటి... లక్షకోట్లు వుంటేనేమిటి..?
శాంతివచనాలు చెప్పుకుంటూ..మనది శాంతి కాముక దేశం అని ప్రచారం చేసుకోవడం...చేతకాని కబుర్లు తప్ప మరిఒకటి కాదు.శత్రువు పదే చంపుతున్నా ..కవిస్తున్నా సమ్యమనం పాటించడం గొప్పతనమని భావించడం అతితెలివి తప్ప మరొకటి కాదు. అలనాటి జయచంద్రుడు నుంచి ఈనాటి వరకు భారతీయుల కి శాపం ఇంటి దొంగలే ..దానివల్లనే అనేక వందల ఏళ్ళు బానిసలుగా వున్నాము.కాని సిగ్గు రాలేదు..రాదు కూడా..అందుకనే హిందువులు అంటే అర్ధం బానిసలు అని నిఘంటువు లో రాసినా ఎందుకు వ్యతిరేకించాలి.
హిందువులు అని చెప్పుకోవడానికి మనకి నామోషీ గా వున్నా ...ప్రపంచంలోని మిగతా దేశాలు మనల్ని సంభోదించేటప్పుడు మన అపజయాలని..జయాలని హిందువులు సాధించినవాటిగానే భావిస్తారు.మన దేశంలో ప్రజాస్వామ్యం పేరుతో అనుసరిస్తున్న విధానాలు మరెక్కడా వుండవు.అమెరికా దేశం తన దేశ ప్రయోజనాలకోసం ఇస్లాం దేశాలపై భీభత్సం సాగించినా..అక్కడి ముస్లిం నాయకులు గాని...ప్రజస్వామిక వాదులు గాని పై పైకి నినదిస్తారు గాని ప్రభుత్వ ప్రక్రియని ఆటంక పరిచే విధంగా తమ దేశ విధానాలని ప్రభావితం చేసే లాగా వాళ్ళు ప్రయత్నించరు.ఎందుకంటే వారికి తెలుసు దేశ ప్రయోజనాలు ...మత ప్రయోజనాలకంటే భిన్నమైనవని...!కాని మన దగ్గర పరిస్థితి..దేశ ప్రయోజనాలని కూడా దెబ్బ కొట్టి స్వ ప్రయోజనాలని నెరవేర్చుకుంటారు.దీనికి ఏ పార్టీ అతీతం కాదు.ఇంకా ఈ స్థితి ఎంత కాలం కొనసాగాలి.ఎంతకు దిగజారైనా ..ఇంకో రెండేళ్ళు ఎక్కువ బతుకుదాం..లేదా...ఎవడి మోచేతి నీళ్ళు తాగి అయినా ఎలాగో కాలం గడిపేద్దాం అనుకునేవాళ్ళు ఎవరొప్పుకున్నా,లేకపోయినా వారు బానిసలు గానే మిగిలిపోతారు ప్రపంచం దృష్టిలో..! Click here for more

No comments:
Post a Comment