Saturday, August 10, 2013

ఇళయరాజా ఈ పాటలో గాయకుడిగా కనిపించడం అదీ బాలు పాడిన పాటకి ...గమ్మత్తుగా వుంటుంది



ఇళయరాజా ఈ పాటలో గాయకుడిగా కనిపించడం అదీ బాలు పాడిన పాటకి ...గమ్మత్తుగా వుంటుంది.ఈ పాట నిళళ్గల్ అనే సిన్మాలోది..కొన్ని దశబ్దాల క్రితం వచ్చిన సిన్మా ఇది. ఈ పాట పాడే నటుని పేరు చంద్రశెఖర్...ఈ సినిమాలో అతని పాత్ర ఒక సంగీత దర్శకుడు కావాలని మద్రాస్ వచ్చే దన్నమాట..పిలవక పిలవక ఒక కంపెనీ వాళ్ళు పిలిచి శాంపిల్ గా ఒక ట్యూన్ వినిపించమంటారు.దానితో అతను కలల్లో తేలిపోతూ ఈ పాట వినిపిస్తాడన్నమాట..దీంట్లో ఓ చోట ఇళయ రాజా సింగర్ గా కనిపిస్తాడు. ఆ సంగీత దర్శకుణ్ణి తానే అనుకొని ఈపాట చేశాడా అతను అనిపిస్తుంది మనకి...ఈ రోజుకి అంత హాయిగా..ప్రయోగత్మకంగా వుండటం నిజంగా గొప్ప విషయం.
                         Click here for more

No comments:

Post a Comment