Sunday, August 11, 2013

బలమైన సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండి ఉంటే ఈ నటుడు తెలుగు సినీ ప్రపంచంలో పెద్దహీరో అయ్యి వుండేవాడు.




బలమైన సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండి ఉంటే ఈ నటుడు  తెలుగు సినీ ప్రపంచంలో పెద్దహీరో అయ్యి వుండేవాడు.మంచి పర్సనాలిటి,చక్కని నటన,మంచి కఠస్వరం ఇవన్నీ పుష్కలంగా ఉన్న రంగనాద్ హీరోగా కొన్ని సినిమాలు  వచ్చాయి.కొన్ని బాగానే ఆడాయి.అయితే అతనికి రావలసినంత పేరు ప్రఖ్యాతులు రాలేదేమో అని ఒక సందేహం ఎవరికైన వస్తుంది.దేవతలారా దీవించండి,పంతులమ్మ,ఇంటింటిరామాయణం,అమెరికా అమ్మాయి,అందమె ఆనందం ఇలాంటి చిత్రాలు రంగనాద్ ని చక్కగా ఆవిష్కరించాయి.పౌరాణిక పాత్రలు గాని,గంభీరమైన విలన్ లాంటి పాత్రలు గాని బ్రహ్మాండంగా చేశాడు.ఇంకా చిన్నా చితకా కేరక్టర్ లని కూడా చక్కగా చేశాడు.ఈ ప్రపంచం ఒక వైకుంఠపాళి...ఒక్కోసారి ముక్కు వంకర,నోరు వంకర వున్నవారు,డైలాగ్ చెప్పడానికి తడుముకునేవారు,హావభావాల్లో ఏది ఎప్పుడు ఎలా చూపించాలో తెలియనివాళ్ళు ,చెక్క మొహం వాళ్ళు ఇలాంటి వాళ్ళంత పెద్ద స్టార్ లై కూర్చుంటారు.తెర మీదనే రిహార్సల్స్.. ఆతరవాత అక్కడే సెటిల్మెంట్...!   Click here for more  

No comments:

Post a Comment