మొదటి గా నెల్లూరు అబ్బాయి పాడిన పద్యాలు బాగున్నాయి.సరే పాత వాళ్ళు ఇలా కనిపించడం కూడా ఒక రకంగా వెరైటీనే అని చెప్పాలి. కోరస్ పాడే వాళ్ళు చాలా బాగా పాడుతున్నారు. నాకు నచ్చినదేమంటే పాటల్లన్నిటిని చక్కని వాటిని ఎన్నుకుంటున్నారు.అయితే వాటిల్లో కృతకృత్యులవడం అంత సులభం కాదు.జోడిలో పాడిన ఆ పాట ట్యూనింగ్ మాధుర్యవంతమైనది.తమిళ్ ఒరిజినల్ సాంగ్ వింటే ఇంకా బాగుంటుంది.పాడిన అందరిలో 'రేపల్లియ ఎద ఝల్లున అనే సాంగ్ పాడిన సింగర్ బాగా పాడినట్టనిపించింది.ఎక్కడమ్మా చందురుడు సాంగ్ కూడా బాగానే పాడారు. ఎదుట నిలిచింది చూడు... సాంగ్ కూడా ఓ.కె.! మిడిల్ ఈస్ట్, యూరపు దేశాలు ఏం పాపం చేసుకున్నాయి..అక్కడున్న గణనీయమైన తెలుగు జనాభా కోసం ఆ చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుంది. Click here for more
నాకు తోచిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈ బ్లాగుని ఎంచుకున్నాను.అందులోను తెలుగు భాషలో అంతర్జాలంలో రాయ డం,చదవడం భలేగా ఉంటుంది.మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ బ్లాగుని చూస్తూ ఉండండి.మీకు ఈ బ్లాగ్ నచ్చితే BOOK MARK చేయండి.
Tuesday, August 13, 2013
నిన్నటి పాడుతా తీయగా పై నాలుగు ముక్కలు
మొదటి గా నెల్లూరు అబ్బాయి పాడిన పద్యాలు బాగున్నాయి.సరే పాత వాళ్ళు ఇలా కనిపించడం కూడా ఒక రకంగా వెరైటీనే అని చెప్పాలి. కోరస్ పాడే వాళ్ళు చాలా బాగా పాడుతున్నారు. నాకు నచ్చినదేమంటే పాటల్లన్నిటిని చక్కని వాటిని ఎన్నుకుంటున్నారు.అయితే వాటిల్లో కృతకృత్యులవడం అంత సులభం కాదు.జోడిలో పాడిన ఆ పాట ట్యూనింగ్ మాధుర్యవంతమైనది.తమిళ్ ఒరిజినల్ సాంగ్ వింటే ఇంకా బాగుంటుంది.పాడిన అందరిలో 'రేపల్లియ ఎద ఝల్లున అనే సాంగ్ పాడిన సింగర్ బాగా పాడినట్టనిపించింది.ఎక్కడమ్మా చందురుడు సాంగ్ కూడా బాగానే పాడారు. ఎదుట నిలిచింది చూడు... సాంగ్ కూడా ఓ.కె.! మిడిల్ ఈస్ట్, యూరపు దేశాలు ఏం పాపం చేసుకున్నాయి..అక్కడున్న గణనీయమైన తెలుగు జనాభా కోసం ఆ చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుంది. Click here for more
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment