Wednesday, August 14, 2013

నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి ఆయన భార్య,కుమార్తె రాసిన లేఖలని ఎందుకు బయట పెట్టడం లేదు..?




నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి ఆయన భార్య,కుమార్తె రాసిన లేఖలని ఎందుకు బయట పెట్టడం లేదు..? నేతాజీ ఒక జర్మనీ యువతిని పెళ్ళిచేసుకోవడం,ఆమె వల్ల ఓ కుమార్తె జన్మించడం మనకందరికి చరిత్ర చదివినవాళ్ళుగా తెలిసిన విషయాలే.ఆయన జీవించివున్న కాలంలో ఆయన భార్య,కుమార్తెలు రాసిన కొన్ని లేఖలు మన కేంద్రప్రభుత్వ ఆధీనం లో ఉన్నాయట. వాటిని బహిర్గత పరచవలసిందిగా చంద్ర చూడ్ ఘోష్ అనే వ్యక్తి RTI కింద అప్లై చేసుకోగా ప్రధాన మంత్రి కార్యాలయం దాన్ని తిరస్కరించినట్టు గా ఈ రోజు వార్తలు వచ్చాయి.ఏది ఏమైనా బోసు బాబు అదృశ్యం ఇప్పటికీ ఒక చిదంబర రహస్యం గానే మిగిలిపోయింది.  Click here for more  

No comments:

Post a Comment