Friday, August 16, 2013

నోకియా కంపెనీ గూర్చిన ఈ విషయాలు మీకు తెలుసా...!



నోకియా కంపెనీ యూరప్ ఖండం లోని ఫిన్లాండ్ దేశానికి చెందినది. అసలు మొదట దీని పేరు రివర్సైడ్ పేపర్ మిల్  గా వుండేది.

దీన్ని 1865 లో ఫ్రెడ్రిక్ ఇడెస్టం అనే వ్యక్తి స్థాపించాడు.

అక్కడ దగ్గర్లో ఉన్న ఓ నది పేరు మీదుగా ఆ కంపెని స్థాపించారు.

ప్రసిద్ది వహించిన నోకియా రింగ్ టోన్ రూపకర్త ఓ స్పానిష్ సంగీతకర్త ...పేరు టారేగా..!

2005 లో ఎక్కువ డిజిటల్ కెమేరాలు అమ్మింది వీరే..!

"మొబిరా సెనేటర్" అనే  మొబైల్ బ్రాండ్ ఫోన్ ని మొదటగా వీరు తయారు చేశారు.Click here for more

1 comment:

  1. మూర్తి గారు , మీ బ్లాగు చాలా బావుంది , మంచి విషయాలు పోస్ట్ చేస్తున్నారు , మీకు వీలున్నపుడు మా బ్లాగు ని చూసి మీ అమూల్యమయిన సలహాలు ఇవ్వండి .

    ధన్యవాదాలు ,
    http://techwaves4u.blogspot.in/
    తెలుగు లో టెక్నికల్ బ్లాగు

    ReplyDelete