ఏం చెప్పాలో అర్ధం కావడం లేదు.ఏదో సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టుగా మైండ్ బ్లాక్ అయింది నిన్నటి అమెరికాలో రాగసాగరిక చూసినతరవాత..! సరే ఉచ్చారణా దోషాలని కొంత వరకు వదిలి వేయవచ్చు...వారి నిత్యజీవిత వ్యవహారాల్లో ఇంగ్లీష్ ఎక్కువ గనక దాని ప్రభావం వద్దన్నా పడుతుంది.ఒక గంట ముందు అలా ప్రాక్టీస్ చేసి వచ్చి ఇలా స్టేజ్ మీద పాడినట్టుగా వుంది.వాళ్ళని ఎక్కువ విమర్శించడం కూడా అనవసరమేమో...ఏదో సరదాగా నేర్చుకోవడానికి తప్పితే శృతి బద్దమైన తెలుగు పాట, సంగీతం నేర్చుకున్నా దానితో వారికక్కడ ఒరిగేది ఏమిటి..?
పాటగాళ్ళు అంతా చాలా ఔత్సాహిక స్థాయిలో పాడారు.మొదట గా పాడిన అర్జున్ కొంత ఫరవాలేదు ఉన్నవాళ్ళలో..!ఇంకా ఎన్ని ఎపిసోడ్ లు ఉన్నదో...హ్మ్మ్మ్మ్మ్మ్ ...! మా భద్రాచలానికి చెందిన నన్నపనేని మోహన్ కనిపించడం కొంత ఆనందంగా అనిపించింది. Click here for more
Sir, Padutha Theeyaga ane program routine ga ante, Juniors episode 6 months, Seniors episode 6 months continue cheste janalaki BORE kodta undi...So just for a change this is good development. I agree with you on S.P. Sir should not have commented that much on each performance..They could have given chance to more ppl and given more airtime to artists instead of Comments section
ReplyDeleteAgreed Sir, a couple of episodes are o.kay for a change....beyond that a real test for listener's patience.Anyway...some people could enjoy it..who knows..different people have different bags!
ReplyDelete