మేజర్ చంద్రకాంత్ చిత్రం లోని ఒక మంచి పాట తో కార్యక్రమం మొదలుపెట్టారు.ఆ పాట అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు బహుశా..!ఒక్కోసారి సాహిత్యం,మంచి ట్యూను బ్రహ్మాండంగా అలా కుదురుతుంటాయంతే..!కాకపోతే తెల్లవాళ్ళ దేశంలో తెల్లవాళ్ళని తిట్టినట్టుంది..ఎందుకైనా మంచిది తగు జాగ్రత్తలో ఉండడం మంచిది బాలు..!తెల్లవాళ్ళ దెబ్బ ఎపుడూ డైరెక్ట్ గా ఉండదు.చాలా మర్యాద గా, చాలా subtle గా,చాలా కౄరంగా ఉంటుందది..అది చరిత్ర చెప్పే సత్యం....ఆ మాట కొస్తే ప్రతి నాగరికత పెరిగే సమాజం చేసేది అదే...!
గుంతలకిడి గుమ్మ...పాట బాగా పాడాడు ఆ అబ్బాయి..!అందలం ఎక్కాడమ్మ ..కూడా బాగుంది.పోను పోను ఉచ్చారణ మెరుగు పరుచుకుంటున్నారు.అది సంతోషం!చూపుల్తో గుచ్చి..గుచ్చి..హుషారుగా సాగింది.ఇదొక తిట్టు ప్రేమ గీతం..!
రాను రాను అంటూనే...సాంగ్ excellent..!పాండవులు తుమ్మెద...పాట బాగా పాడింది పైగా డాన్స్ కూడా బోనస్ గా ఇచ్చింది ఆ అమ్మాయి..!
తెలుగు వాళ్ళు ఎక్కడున్న తమ ఉనికిని నిలబెట్టుకుంటూనే తామూన్న దేశం లోని సాంప్రదాయాన్నీ గౌరవించాలి.వారి అభివృద్దికి ఇతోధికంగా కృషి చేయాలి. Click here

No comments:
Post a Comment