Wednesday, January 1, 2014

ఈ హేపీ న్యూ ఇయర్ సాంగ్ మీ కోసం..కమల హాసన్ ది!



ఈ హేపీ న్యూ ఇయర్ సాంగ్ మీ కోసం..కమల హాసన్ ది!

సకల కళా వల్లవన్ అనే తమిళ చిత్రం లోది ఈ పాట.కమల్ డాన్స్,ఇళయ రాజా సంగీతం,పిక్చరైజేషన్ చాలా నచ్చి ఈ రోజు ఇక్కడ మీ కోసం ఇస్తున్నాను.ఎప్పుటిది ..1982 లోది...అయినా హాయిగా ఉంటుంది..విని చెప్పండి. 

No comments:

Post a Comment