Tuesday, May 20, 2014

గుబ్బల మంగమ్మ తల్లి దర్శనం...గుహలో వెలసిన శక్తిస్వరూపిణి...!



చాలా ప్రయాసకోర్చి మోటార్ సైకిల్ పై వెళ్ళాం.అక్కడ ఎంత ప్రశాంతంగా...ఆహ్లాదకరం గా ఉందో చెప్పలేము.కొండల పైనుంచి పడుతున్న చల్లని నీటి ధారలు...అక్కడి వాతావరణం  వర్ణనాతీతంగా ఉన్నాయి.భక్తిభావం తో వళ్ళుపులకరించింది.నా ఆంగ్ల బ్లాగులో దానికి సంబందించిన ఫోటోలు,వివరణ రాశాను.Click here for that post. 

No comments:

Post a Comment