నాకు తోచిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈ బ్లాగుని ఎంచుకున్నాను.అందులోను తెలుగు భాషలో అంతర్జాలంలో రాయ డం,చదవడం భలేగా ఉంటుంది.మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ బ్లాగుని చూస్తూ ఉండండి.మీకు ఈ బ్లాగ్ నచ్చితే BOOK MARK చేయండి.
Sunday, December 21, 2014
ఈ నెల 14 న బ్లాగర్ల మీటింగ్ జరిగినట్లు చదివాను.
ఈ నెల 14 న బ్లాగర్ల మీటింగ్ జరిగినట్లు చదివాను.దానిలో ఫాల్గొన్న వారు ఎవరైన ఉంటే ఆ విశేషాల్ని రాస్తే చదవాలని వుంది.నేను వెళ్ళలేకపోను.ఇలాంటివి తరచుగా జరగడం మంచిదే.ముఖే ముఖే సరస్వతి అన్నారు గదా..!Click here
ReplyDeleteఎక్కడ జరిగిందండీ ?? మిమ్మల్నీ మమ్మల్నీ పిలవకుండా నే ??
జిలేబి
నాకు దీని గురించి తెలియదండీ.
ReplyDelete