Sunday, December 7, 2014

దాదాపుగా ఓ దశాబ్దం కిందటి పాట.కాని ఇప్పుడు చూసినా విన్నా బాగా అనిపిస్తుంది.


దాదాపుగా ఓ దశాబ్దం కిందటి పాట.కాని ఇప్పుడు చూసినా విన్నా బాగా అనిపిస్తుంది.జెన్నిఫర్ లోపెజ్ లో మంచి డాన్సర్ మాత్రమే చక్కని ఊహాశక్తి కూడా ఉన్నదనిపిస్తుంది.ఆ పాట "Ain't it funny.. మొదలవుతూండగా ఆ రిధం లోని Sensuality ..ఎక్కడికో తీసుకుపోతుంది.ఆ లాటిన్ మనుషుల ఆహార్యం..ఆ పరిసరాలు..గమ్మత్తుగా అలానే చూడాలనిపిస్తాయి.జెన్నిఫర్ లోపెజ్ శరీర సౌష్టవం కూడా బాగుంటుంది.ఏమైనా అనుకొండి..స్త్రీకైనా ,పురుషునికైనా తగు మాత్రం కండ ఉంటేనే బాగుంటుంది.ఈ జీరో సైజులు లాంటివి నాకైతే అంత బాగా నచ్చవు.ఒక సెలెబ్రేషన్ లా ఉందీ పాట.We can never change,Just tell me that you understand and you feel the same,This perfect romance that I have created in my mind,I'd live a thousand lives,Each one with your right by my side..ain't it funny..! CLICK HERE

No comments:

Post a Comment