నటుడు జగపతి బాబు కుమార్తె మేఘన వివాహం అమెరికా జాతీయుడు చాడ్ బోవెన్ తోజరగడం ఆహ్వానించదగిన అంశం.కులము,మతము తొక్క అని వ్యతిరేకించకుండా చక్కగా ప్రేమ ని ఆమోదించి మంచి తండ్రి అనిపించుకున్నాడు జగపతి బాబు.అందుకు అభినందనీయుడు.భూగోళం అంతా ఏకమై పోతున్న ఈ తరుణం లో ఇలాంటివాటిని చిత్రంగా చూడవలసిన పని ఏమీలేదు.మనకి డాలర్లు సంపాదనకి అ దేశాలు కావాలి మళ్ళీ అయినదానికి కానిదానికి మన సంప్రదాయాలతో పోల్చుకుని ఎగతాళి చేయడం ఆయా దేశాల సంస్కృతుల్ని..ఈ ధోరణికి ఇకనైన స్వస్తి చెప్పాలి.మనిషి మనసుని మించింది ఏది లేదు.ఏదైనా ..ఎలాంటిదైనా..!!Click here
నాకు తోచిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈ బ్లాగుని ఎంచుకున్నాను.అందులోను తెలుగు భాషలో అంతర్జాలంలో రాయ డం,చదవడం భలేగా ఉంటుంది.మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ బ్లాగుని చూస్తూ ఉండండి.మీకు ఈ బ్లాగ్ నచ్చితే BOOK MARK చేయండి.
Thursday, March 12, 2015
ఈ వివాహాన్ని అంతా అభినందించవలసిందే..!
నటుడు జగపతి బాబు కుమార్తె మేఘన వివాహం అమెరికా జాతీయుడు చాడ్ బోవెన్ తోజరగడం ఆహ్వానించదగిన అంశం.కులము,మతము తొక్క అని వ్యతిరేకించకుండా చక్కగా ప్రేమ ని ఆమోదించి మంచి తండ్రి అనిపించుకున్నాడు జగపతి బాబు.అందుకు అభినందనీయుడు.భూగోళం అంతా ఏకమై పోతున్న ఈ తరుణం లో ఇలాంటివాటిని చిత్రంగా చూడవలసిన పని ఏమీలేదు.మనకి డాలర్లు సంపాదనకి అ దేశాలు కావాలి మళ్ళీ అయినదానికి కానిదానికి మన సంప్రదాయాలతో పోల్చుకుని ఎగతాళి చేయడం ఆయా దేశాల సంస్కృతుల్ని..ఈ ధోరణికి ఇకనైన స్వస్తి చెప్పాలి.మనిషి మనసుని మించింది ఏది లేదు.ఏదైనా ..ఎలాంటిదైనా..!!Click here
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment