సిడ్నీ షెల్డన్ "The Sands of Time" నవల నుంచి గుర్తుకొచ్చిన కొన్ని విషయాలు
స్పెయిన్ లో జరిగిన అంతర్యుద్ధం (Spanish Inquisition)గురించి మనం ఎక్కడో ఓ చోట చదివే ఉంటాము.దాన్ని ఆలంబన గా చేసుకొని సిడ్నీ షెల్డన్ ఒక మంచి రసవత్తరమైన నవల రాశాడు.అదే The sands of time.ప్రారంభం గమ్మత్తుగా మొదలవుతుంది.Pamplona అనే స్పానిష్ పట్టణం నుంచి కధ మొదలవుతుంది.హీరో పేరు Jaime Miro. బాస్క్ జాతీయుల తరపున స్పానిష్ ప్రభుత్వం పై పోరాడే విప్లవ యోధుడు.ఆ పట్టణం లో జరిగే Bull fights గురించి బాగా వర్ణిస్తాడు.రకరకాల దేశాలనుంచి వచ్చిన వాళ్ళు ఆ ఊరిలో ..మన తిరునాళ్ళ లో మాదిరిగా కాలక్షేపం చేయడం ..ఆ సంఘటన ని ఉపయోగించుకొని జైల్లో ఉన్న అనుచరులను హీరో విడిపించడం జరుగుతుంది.ఎద్దులు ఉరికే సన్నివేశాన్ని ..ఆ సన్నటి వీధుల్లో ఔత్సాహికులు పరుగెట్టే విధానాన్ని చాలా భీభత్సంగా వర్ణిస్తాడు రచయిత. మన కోళ్ళ పందేలు,ఎద్దుల పందేలు హింస ని ప్రేరేపిస్తాయని అంతర్జాతీయ సంఘాలు ఓ గోల పెడుతుంటాయి గాని ఈ దేశం లోని బుల్ ఫైట్స్ మరి అలా సాగిపోతూనే ఉంటాయి.ఇట్లాంటి విషయాల్లో వారి తత్వమే వేరు.ఒక తాత,మనవడు ఆ వీధిలో వెళుతూ ఉండగా బుల్ ఫైట్ గూర్చి వాళ్ళ మాటలు ఇలా ఉంటాయి.
" Look at them!" the old man exclaimed 'Magnifico'
The little boy shuddered . "Temgo miedo , Abuelo. I am afraid"
The old man put his arm around him."Si, Manuelo . It is frightening but wonderful too. I once ran with the bulls. There is nothing like it. You test yourself against death, and it makes you feel like a man".
చిన్నప్పటినుంచి వారి యొక్క Virtues ని అలా అలవాటు చేసినప్పుడు ఎంత తేడా ఉంటుంది.మరి స్పెయిన్ జాతీయులు దక్షిణ అమెరికా లో Incas యొక్క సంస్కృత్ని నాశనం చేసి సగం మంది జనాభాని నాశనం చేశారంటే ఆశ్చర్యం ఏముంది.
ఈ నవల్లో నన్ లు గా మారిన వారి జీవన శైలి నవ్వు అదే సమయం లో ఆశ్చర్యమూ కలిగిస్తాయి.నిజానికి హీరో పాత్ర కంటే నన్ లు గా మారిన నలుగురు స్త్రీల పాత్రలే ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తాయి కధలో. కొన్ని వందల ఏళ్ళ క్రితం నిర్మించిన ఆ కాన్వెంట్ లో మన నలుగురు స్త్రీ పాత్రలు పూర్తిగా భక్తి చేత గాక వారికి ఎదురైన కొన్ని తప్పని సరి పరిస్థితుల వల్ల దానిలో చేరతారు.డబ్భై ఏళ్ళు పై బడిన రెవెరండ్ మదర్ బెనిటో దాని కి పెద్ద.ప్రతి రోజు ఆరుసార్లు ప్రార్ధన చేయాలి.దాని కారణాలు కూడా వేరు గా ఉంటాయి.ఏ ఒక్క నన్ ఇంకొక నన్ కళ్ళ లోకి చూడ్డం గాని ,మాట్లాడ్డం గాని చేయరాదు.ఒకరి గది లోకి ఒకరు వెళ్ళరాదు.మాట్లాడరాదు. పరమ నిశ్శబ్దాన్ని పాటించాలి.Lucia,Terasa,Graciela,Megan వీళ్ళు నలుగురూ ఒక్కో కారణం వల్ల ఇక్కడ చేరి కాలం గడుపుతుంటారు.
అలాంటి చోటికి ఒక రాత్రి కల్నల్ అకోక నాయకత్వం లో పోలీస్ బృందాలు రైడ్ చేస్తారు.కారణం ఇక్కడ బాస్క్ తీవ్రవాదులున్నారనే అనుమానంతో.దానితో వీళ్ళు నలుగురు పారిపోతారు.ఇక ఆతర్వాత ఒక్కొక్కరి వృత్తాంతం ఒక్కో సెపరేట్ చాప్టర్ గా చెప్పుకుంటూపోతాడు రచయిత. స్పానిష్ విప్లవ కాలం లోని సంగతులు బోరు కొట్టకుండా కధతో మమేకం చేసి చెపుతాడు..ఆ విధంగా కొంత చరిత్ర కూడా తెలుస్తుంది.ఎప్పుడైనా వీలైతే చదవండి...!Click here
స్పెయిన్ లో జరిగిన అంతర్యుద్ధం (Spanish Inquisition)గురించి మనం ఎక్కడో ఓ చోట చదివే ఉంటాము.దాన్ని ఆలంబన గా చేసుకొని సిడ్నీ షెల్డన్ ఒక మంచి రసవత్తరమైన నవల రాశాడు.అదే The sands of time.ప్రారంభం గమ్మత్తుగా మొదలవుతుంది.Pamplona అనే స్పానిష్ పట్టణం నుంచి కధ మొదలవుతుంది.హీరో పేరు Jaime Miro. బాస్క్ జాతీయుల తరపున స్పానిష్ ప్రభుత్వం పై పోరాడే విప్లవ యోధుడు.ఆ పట్టణం లో జరిగే Bull fights గురించి బాగా వర్ణిస్తాడు.రకరకాల దేశాలనుంచి వచ్చిన వాళ్ళు ఆ ఊరిలో ..మన తిరునాళ్ళ లో మాదిరిగా కాలక్షేపం చేయడం ..ఆ సంఘటన ని ఉపయోగించుకొని జైల్లో ఉన్న అనుచరులను హీరో విడిపించడం జరుగుతుంది.ఎద్దులు ఉరికే సన్నివేశాన్ని ..ఆ సన్నటి వీధుల్లో ఔత్సాహికులు పరుగెట్టే విధానాన్ని చాలా భీభత్సంగా వర్ణిస్తాడు రచయిత. మన కోళ్ళ పందేలు,ఎద్దుల పందేలు హింస ని ప్రేరేపిస్తాయని అంతర్జాతీయ సంఘాలు ఓ గోల పెడుతుంటాయి గాని ఈ దేశం లోని బుల్ ఫైట్స్ మరి అలా సాగిపోతూనే ఉంటాయి.ఇట్లాంటి విషయాల్లో వారి తత్వమే వేరు.ఒక తాత,మనవడు ఆ వీధిలో వెళుతూ ఉండగా బుల్ ఫైట్ గూర్చి వాళ్ళ మాటలు ఇలా ఉంటాయి.
" Look at them!" the old man exclaimed 'Magnifico'
The little boy shuddered
The old man put his arm around him."Si
చిన్నప్పటినుంచి వారి యొక్క Virtues ని అలా అలవాటు చేసినప్పుడు ఎంత తేడా ఉంటుంది.మరి స్పెయిన్ జాతీయులు దక్షిణ అమెరికా లో Incas యొక్క సంస్కృత్ని నాశనం చేసి సగం మంది జనాభాని నాశనం చేశారంటే ఆశ్చర్యం ఏముంది.
ఈ నవల్లో నన్ లు గా మారిన వారి జీవన శైలి నవ్వు అదే సమయం లో ఆశ్చర్యమూ కలిగిస్తాయి.నిజానికి హీరో పాత్ర కంటే నన్ లు గా మారిన నలుగురు స్త్రీల పాత్రలే ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తాయి కధలో. కొన్ని వందల ఏళ్ళ క్రితం నిర్మించిన ఆ కాన్వెంట్ లో మన నలుగురు స్త్రీ పాత్రలు పూర్తిగా భక్తి చేత గాక వారికి ఎదురైన కొన్ని తప్పని సరి పరిస్థితుల వల్ల దానిలో చేరతారు.డబ్భై ఏళ్ళు పై బడిన రెవెరండ్ మదర్ బెనిటో దాని కి పెద్ద.ప్రతి రోజు ఆరుసార్లు ప్రార్ధన చేయాలి.దాని కారణాలు కూడా వేరు గా ఉంటాయి.ఏ ఒక్క నన్ ఇంకొక నన్ కళ్ళ లోకి చూడ్డం గాని ,మాట్లాడ్డం గాని చేయరాదు.ఒకరి గది లోకి ఒకరు వెళ్ళరాదు.మాట్లాడరాదు. పరమ నిశ్శబ్దాన్ని పాటించాలి.Lucia,Terasa,Graciela,Megan వీళ్ళు నలుగురూ ఒక్కో కారణం వల్ల ఇక్కడ చేరి కాలం గడుపుతుంటారు.
అలాంటి చోటికి ఒక రాత్రి కల్నల్ అకోక నాయకత్వం లో పోలీస్ బృందాలు రైడ్ చేస్తారు.కారణం ఇక్కడ బాస్క్ తీవ్రవాదులున్నారనే అనుమానంతో.దానితో వీళ్ళు నలుగురు పారిపోతారు.ఇక ఆతర్వాత ఒక్కొక్కరి వృత్తాంతం ఒక్కో సెపరేట్ చాప్టర్ గా చెప్పుకుంటూపోతాడు రచయిత. స్పానిష్ విప్లవ కాలం లోని సంగతులు బోరు కొట్టకుండా కధతో మమేకం చేసి చెపుతాడు..ఆ విధంగా కొంత చరిత్ర కూడా తెలుస్తుంది.ఎప్పుడైనా వీలైతే చదవండి...!Click here
No comments:
Post a Comment